జోకులు
కార్టూన్లు
చెవాకులు
ప్రధాన పేజి
>
వినోదం
>
హాస్యం
>
జోకులు
>
విరగ్గొట్టింది నేనే...!
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
విరగ్గొట్టింది నేనే...!
ఆదివారం, 8 మార్చి 2009( 13:44 IST )
"
రామారావు కాలు విరిగి మీ దగ్గరకొస్తే వైద్యం చేసి డబ్బు బాగా గుంజారటగా... అందులో సగం నాకివ్వండి" డాక్టర్‌తో అన్నాడు రంగయ్య
"
ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టరు
"
వాడి కాలు విరగ్గొట్టింది నేనేగా" తాపీగా అన్నాడు రంగయ్య.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం జోకులు రామారావు కాలు వైద్యం సగం డాక్టర్ రంగయ్య డాక్టర్ ఆశ్చర్యం
మరిన్ని
•
నా డయల్ టోన్..!
•
సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా..!
•
నీ టికెట్టు నువ్వు తీసుకో
•
అందుకే 19 మంది వచ్చాం
•
మా బాధ్యత కాదు...!
•
అందమైన భార్య...!