" ఏంటండీ ప్రొడ్యూసర్ గారూ!... మీతో పాటు ఈ బిక్షగాడ్ని కూడా తీసుకొచ్చారు?" ఆశ్చర్యంగా అడిగాడు డైరెక్టర్" రైల్లో పాటలు పాడుకొంటుంటే చూశానండీ... పాటకు ఐదు రూపాయిలిస్తే మనం చెప్పినట్లు పాడేస్తాట్ట.. మనది లోబడ్జెట్ సినిమా గదా...! ప్లే బ్యాక్ సింగర్‌గా పనికొస్తాడనీ...!" |