ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > ఛీ..ఛీ.. మంచం మీదెలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఛీ..ఛీ.. మంచం మీదెలా...!
FILE
"మావారికి పిచ్చికుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి సార్...!" కంగారుగా చెప్పింది సీతాలు

"మీరేం గాభరా పడకండి నేనొచ్చేదాకా మంచం మీద పడుకోబెట్టండి" అన్నాడు డాక్టర్

"ఛీ... ఛీ... పిచ్చికుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం..?"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అసలు పిచ్చెవరికి..?
ప్లే బ్యాక్ సింగర్
వడ్డీ ఎవరిస్తారు...?
మహా పురుషులవుతారు
ఈ బండి నాకొద్దులే...!
విరగ్గొట్టింది నేనే...!