ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > రిటైర్ అయిపోయాననీ...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రిటైర్ అయిపోయాననీ...!
FILE
"ఏమేవ్...! మన అల్లుళ్ళందరూ రేపు వచ్చే పండక్కి రాలేమని రాశారే..!" చెప్పాడు రామయ్య

"అయ్యో...! అదేమిటండి అలాగా...?" అడిగింది భార్య

"నేను పోయిన నెల్లోనే రిటైర్ అయిపోయానని లెటర్ రాశాన్లే అందుకని...!".
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఛీ..ఛీ.. మంచం మీదెలా...!
అసలు పిచ్చెవరికి..?
ప్లే బ్యాక్ సింగర్
వడ్డీ ఎవరిస్తారు...?
మహా పురుషులవుతారు
ఈ బండి నాకొద్దులే...!