ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > అలవాటుపడి ఉంటారనీ...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అలవాటుపడి ఉంటారనీ...!
FILE
"మీ ఆఫీసులో పెళ్ళయిన వారికే ఉద్యోగం యిస్తామని ప్రకటన యిచ్చారేంటండీ?" అడిగాడు సుబ్బారావు

"పెళ్ళయిన వాళ్ళయితే ఆఫీసరు తిట్టే తిట్లకు ఏమీ అనుకోరనీ..!" చెప్పాడు రిసెప్షనిస్టు

"ఎందుకని...?"

"భార్యల తిట్లు, చీవాట్లకు అలవాటు పడివుంటారు కదా..అందుకని...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రిటైర్ అయిపోయాననీ...!
ఛీ..ఛీ.. మంచం మీదెలా...!
అసలు పిచ్చెవరికి..?
ప్లే బ్యాక్ సింగర్
వడ్డీ ఎవరిస్తారు...?
మహా పురుషులవుతారు