ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > ఇనప్పెట్టె తెచ్చారేమోయ్..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇనప్పెట్టె తెచ్చారేమోయ్..?
FILE
"పిసినారి పాపయ్యను తీసుకురమ్మంటే, అతగాడి ఇనప్పెట్టె తెచ్చారేమోయ్...!" ఆశ్చర్యంగా అడిగాడు యమధర్మరాజు

"ఇది లేకుండా అతను రావటంలేదు ప్రభూ... దీన్ని తీసుకొస్తుంటే వెనుకే పరుగెత్తుకొస్తున్నాడు...!" అసలు విషయం చెప్పారు యమకింకరులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అలవాటుపడి ఉంటారనీ...!
రిటైర్ అయిపోయాననీ...!
ఛీ..ఛీ.. మంచం మీదెలా...!
అసలు పిచ్చెవరికి..?
ప్లే బ్యాక్ సింగర్
వడ్డీ ఎవరిస్తారు...?