ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > ఎంత పెద్ద మీసాలో...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎంత పెద్ద మీసాలో...
FileFILE
రమేష్.. మా నాన్నకు ఎంత పెద్ద మీసాలున్నాయో తెలుసా అని స్నేహితుడు కిషోర్‌ను అడిగాడు.

కిషోర్.. ఏముంది, మా నాన్నకూ ఉన్నాయి.

రమేష్.. మా నాన్న ఆగకుండా చెరువులో 6 గంటలు ఈతకొట్టగలడు!

కిషోర్.. దానిదేముంది, మానాన్నకూడా కొడతాడు.

రమేష్.. మా నాన్నైతే గోడ అవతల ఉన్నవి కూడా చూడగలడు.

కిషోర్.. ఆఁ.. మా నాన్నకు కూడా కనిపిస్తాయి- నిచ్చెన ఎక్కితే అని దురుసుగా చెప్పాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నా పావలా కోసం!
దేవుడి నుంచి కాల్..
విశ్వాసం గల కుక్కను...!
ఇంతలోనే రాజీకొచ్చారా?
నన్ను బావిలో తోసేస్తుందని...
కూర్చుని తినడానికి సిగ్గులేదు