ప్రధాన పేజి > వినోదం > హాస్యం > జోకులు > నిద్రమాత్రలివ్వండి డాక్టర్..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నిద్రమాత్రలివ్వండి డాక్టర్..?
FILE
"డాక్టర్ గారూ... కొత్తగా పెళ్ళై ఈ ఊరొచ్చాను.

మా అత్తగారిల్లు ఈ వీధి చివర్లోనే" ఉందని చెప్పింది సరోజా.

"మంచిదమ్మ.... ఏం కావాలి?" అడిగాడు డాక్టర్

"ఈ ఊళ్ళో మూడు నిద్రలు చెయ్యాలట. మంచి నిద్ర మాత్రలేవైనా ఉంటే రాసివ్వండి" చెప్పింది సరోజా .
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
డబ్బులేక...
నేను చచ్చిపోతే ఏడుస్తారా..?
మీ అమ్మను దాక్కోమని చెప్పు..!
ఆ అనుభవం చాలదా?
టిక్కెట్టుకు చిల్లర లేదంటే..
మా అత్తగారు చెడ్డది