" మా వాడికి మంచి అణకువ కలిగిన అమ్మాయి కావాలి"." ఎదురు మాట్లాడకూడదు. వంచిన తల ఎత్తకూడదు" చెప్పాడు జగన్ రావు." అలా అయితే ఓ మంచి అమ్మాయి వుంది" చెప్పాడు రామారావు." ఏం చేస్తుంటుంది" అడిగాడు జగన్ రావు" వీధుల్లో పాత పేపర్లు ఏరుకుంటుంది". చెప్పాడు వెటకారంగా రామారావు. |