ఇంటికొచ్చిన తన స్నేహితుడిని వాసు ఆహ్వానించి, భోజనానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టాడు. " ఇంతలో అమ్మా సుశీల.. అంకుల్ కోసం స్పూన్ తీసుకురామ్మా" చెప్పింది వాసు భార్య కూతురితో " అవన్నీ ఎందుకమ్మా. అంకుల్ కుక్కలా తింటారని నాన్న చెప్పారుగా" అసలు విషయం చెప్పేసింది సుశీల. |