జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
స్కూలుకు వెళ్లనంటే వెళ్లను..!
(Humour| Jokes| School| Lesson| Teacher)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
స్కూలుకు వెళ్లనంటే వెళ్లను..!
FILE
"
ఇది మరీ అన్యాయం రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు వినోద్
"
అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగింది తల్లి..
"
లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూనే పాఠం చెబుతూ.. మమ్మల్ని మాత్రం చూడకుండా అప్పజెప్పమంటుంది. తప్పుకదూ" అన్నాడు వినోద్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
స్కూలు,
పాఠం,
టీచర్
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్!
• ఇష్టమైనవన్నీ కొనుక్కో...!
• కట్నం లిస్టులో క్యాల్క్యులేటర్
• పెళ్లి సంగతే మాట్లాడనులే..!
• అర్జెంటుగా వంట చేయడం నేర్చుకో..!
• పళ్లు రాలగొట్టినా బుద్ధి రాలేదా..?