జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మావారు వట్టి పప్పుసుద్ధ..! (Humour| Jokes| Husband| Wife| Angry)
Feedback Print Bookmark and Share
 
FILE
"మావారు వట్టి పప్పుసుద్ధ..!" బాధగా చెప్పింది సురేఖ

"ఎలా చెప్పగలవు?" అడిగింది రాధ

"ఏనాడైనా కొడితే అలుగుదామని నా కోరిక. కానీ నా కోరికను ఆయన తీర్చేలా కనబడటంలేదు. నేను చేజేసుకోవడం తప్ప..!" అసలు విషయం చెప్పింది సురేఖ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, భర్త, భార్య, కోపం