జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
త్వరగా లావు తగ్గాలంటే..
(Humour, Jokes, Doctor, Patient, Exercise)
Feedback
Print
త్వరగా లావు తగ్గాలంటే..
FILE
"
త్వరగా మీరు లావు తగ్గాలంటే.. ఓ చిన్న ఎక్సర్‌సైజ్ చెయ్యాలండీ..!" అన్నాడు డాక్టర్ పేషెంట్‌తో
"
ఏంటి డాక్టర్ అది..?" అడిగాడు పేషెంట్
"
మిమ్మల్ని ఎవరైనా ఏమైనా తినమని అడిగినప్పుడు తల, చేతులూ అడ్డంగా ఆడిస్తూ ఉంటే సరిపోతుంది.!" చెప్పాడు డాక్టర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
డాక్టర్,
పేషెంట్,
వ్యాయామం
మరిన్ని
• డాక్టర్ దగ్గరికి వెళితే..
• ఐరన్ టానిక్ వాడితే...
• అతని పేరేంటి?
• మళ్లీ తాగుతున్నావేంటి..?
• చీర కొనుక్కుంటాను.. రెండువేలివ్వండి!
• టీవీ సీరియల్స్ చూడలేక..!