జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » అనుభవం ఉందా...? (Humour | Jokes | Makeup man | Work | Experience | Hero)
Feedback Print Bookmark and Share
 
FILE
"నా దగ్గర మేకప్‌మేన్‌గా పనిచేస్తానంటున్నావ్, ముందేమైనా అనుభవం ఉందా...?" అడిగాడు హీరో

"ఉందండి.. గత పదేళ్లుగా తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాండి...!" అన్నాడు వెంకట్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.