జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఏమిట్రా నిలబడి భోజనం చేస్తున్నావ్? (Humour| Jokes| Husband| Wife| Eat)
Feedback Print Bookmark and Share
 
FILE
"ఏమిట్రా నిలబడి భోజనం చేస్తున్నావ్?" అడిగాడు రాజేష్

"భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నాడని ఎవరూ అనకూడదు కదా.. అందుకని..!" చెప్పాడు వినోద్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, భార్య, భర్త, భోజనం