జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఆఫీసు ముగిసే సమయానికి.. (Humour| Jokes| Office| Husband| Wife| Sleep)
Feedback Print Bookmark and Share
 
FILE
"అదేంట్రా.. సురేష్ రోజూ ఆఫీసు ముగిసే సమయానికి మీ ఆవిడ ఆఫీసుకొచ్చేస్తుంది.

"నీ మీద అంత అనుమానమా?" అడిగాడు రోహిత్

"అనుమానం కాదు పాడు కాదు నాకు నిద్ర లేవగానే మా ఆవిడ మొహం చూడటం అలవాటు అందుకని" చెప్పాడు సురేష్
సంబంధిత సమాచారం కోసం శోధించండి.