జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
కుక్కలా శ్రమిస్తాను
(Humour| Jokes| Dog| Husband| Wife| Van)
Feedback
Print
కుక్కలా శ్రమిస్తాను
FILE
"
ఏమండీ మీరు అప్పుడప్పుడు ఈ ఇంటికోసం విశ్వాసంగల కుక్కలా శ్రమిస్తున్నాను అంటుంటారు కదా..?" గాబరాగా అడిగింది భార్య
"
అవును ఇప్పుడు దానికేంటి?" అడిగాడు భర్త
"
ఏం లేదు.. కుక్కల్ని పట్టుకెళ్లే బండి మన ఇంటి ముందు నిలిస్తేనూ.. అడిగానంతే..!" చెప్పింది భార్య వెటకారంగా..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
కుక్క,
భార్య,
భర్త,
బండి
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• సంగీతమంటే ప్రాణమంటేనూ...
• ఆఫీసు ముగిసే సమయానికి..
• నిన్నంతా పాడు కలలు వచ్చాయ్..!
• నీకు జీతం పెంచారా?
• పెళ్ళికాని అమ్మాయికి...
• ఏమిట్రా నిలబడి భోజనం చేస్తున్నావ్?