జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » నకిలీ ఓట్లే పడ్డాయని... (Humour| Jokes| 100 percent| Vote| Party| Constitution)
Feedback Print Bookmark and Share
 
FILE
"ఆ నియోజకవర్గంలో వందశాతం నకిలీ ఓట్లే పడ్డాయని ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలవు?" అడిగాడు ఓ పార్టీ కార్యకర్త

"మరి 110 శాతం ఓట్లు నమోదయ్యాయటగా..!" చెప్పాడు మరో కార్యకర్త.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.