జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ప్రేయసికి ఇచ్చిన ముద్దులు.. (Humour| Jokes| Lover| Love)
Feedback Print Bookmark and Share
 
FILE
"నీ ప్రేయసికి ముద్దులిచ్చుకున్నానని చెప్పావ్ కదరా తర్వాత ఏమైందిరా?" అడిగాడు సుందర్

"ఏమవుతుంది వాళ్ళన్నయ్య దగ్గర్నుంచి గుద్దులు తీసుకోవాల్సి వచ్చింది..!" చెప్పాడు వినోద్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.