జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఏమిటమ్మా మీ సమస్య? (Humour| Jokes| Doctor| Veterinary| Husband| Wife)
Feedback Print Bookmark and Share
 
FILE
ఏమిటమ్మా మీ సమస్య? అడిగాడు డాక్టర్

సమస్య నాకు కాదండి.. మా ఆయనకి చెప్పింది సుమతి

నేను పశువుల డాక్టర్‌నండి.. మీ ఆయన్ని వేరే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లండి చెప్పాడు వైద్యుడు

తెలిసే వచ్చానులెండి.. రాత్రుళ్ళు మా ఆయన గురక గాడిద ఓండ్ర పెట్టినట్లు ఉంటుంది డాక్టర్. అందుకనే ఆయన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాను అసలు విషయం చెప్పింది సుమతి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.