జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మీరెప్పుడైనా ప్రేమలో మోసపోయారా? (Humour| Jokes| Love| Marriage| Novels| Husband| Wife)
Feedback Print Bookmark and Share
 
FILE
"ప్రేమికులమీద అనేక నవలలు రాశారు కదా. మీరెప్పుడైనా ప్రేమలో మోసపోయారా?" ఓ రోజు భర్తని గోముగా అడిగింది భార్య

"ఆ... నిన్ను ప్రేమించి.. పెళ్ళిచేసుకుని మోసపోయానుగా..!" పరధ్యానంగా చెప్పాడు భర్త.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.