జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మర్యాదగా నీ పర్సు ఇవ్వు.. (Humour| Jokes| Purse| Gun| Thief| Bullet| Rupee)
Feedback Print Bookmark and Share
 
FILE
"మర్యాదగా నీ పర్సు ఇవ్వు. లేకపోతే గన్ను పేలుద్ది" అరిచాడు దొంగ

"ఇదిగో పర్సు" అంటూ ఇచ్చాడు సురేష్

పర్సు తీసుకున్న తరువాత దొంగ నవ్వుతూ... "ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదు" అన్నాడు

"ఆ పర్సులో ఒక్క రూపాయి కూడా లేదు" నవ్వుతూ వెళ్ళిపోయాడు సురేష్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.