జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » హాఫ్ టికెట్ ఇవ్వండి..! (Humour| Jokes| Ticket| Cinema| Theater| Booking| Clark)
Feedback Print Bookmark and Share
 
FILE
"హాఫ్ టికెట్ ఇవ్వండి" సినిమా థియేటర్‌కు అడిగాడు వెంకటేశం

"మీకు హాఫ్ టికెట్ ఏమిటండీ?" అడిగాడు బుకింగ్ క్లర్క్

"సగం సినిమానే చూడాలనుకుంటున్నాను కాబట్టి...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.