జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఏమిటా వస్తువు..? (Humour| Jokes| Keys| Thief| Pistol)
Feedback Print Bookmark and Share
 
FILE
"ఏయ్..‌! మర్యాదగా బీరువా తాళం ఇవ్వు, లేకపోతే చంపేస్తాను?" అరిచాడు దొంగ

"ఇస్తానుగానీ... అందులో నుంచి నన్ను ఒక వస్తువు తీసుకోనివ్వు" చెప్పాడు వెంకీ

"ఏమిటా వస్తువు..?" అడిగాడు దొంగ

"పిస్తోలు"

"ఆ...!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.