జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
కొత్తగా మిలటరీలో చేరితే...
(Humour| Jokes| Military| officer| Time| Sleep| Morning)
Feedback
Print
కొత్తగా మిలటరీలో చేరితే...
FILE
సుందర్ కొత్తగా మిలటరీలో చేరాడు
మొదటిరోజున తెల్లవారుఝామున 5 గంటలకే వాళ్ళ ఆఫీసర్ వచ్చి లేపాడు
"
టైమెంతయ్యిందో తెలుసా.. 5 గంటలు" అంటూ గదమాయించాడు ఆఫీసర్
"
కనీసం ఇప్పుడైనా నిద్రపోనివ్వండి సార్.. మళ్లీ ఉదయాన్నే లేవాలి" ఆవులిస్తూ బదులిచ్చాడు సుందర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
మిలటరీ,
ఆఫీసర్,
టైమ్,
నిద్ర,
ఉదయం
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• ఏమిటా వస్తువు..?
• పెళ్లి చేసుకుని రోజూ చస్తూనే ఉన్నా..!
• హాఫ్ టికెట్ ఇవ్వండి..!
• మర్యాదగా నీ పర్సు ఇవ్వు..
• ఇక హోటల్ ఎందుకు..?
• మీరెప్పుడైనా ప్రేమలో మోసపోయారా?