జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » పెళ్ళి కాకుండానే గర్భవతి అయినందుకు...! (Humour | Jokes | Marriage | Angry| Pregnent)
Feedback Print Bookmark and Share
 
FILE
"పెళ్ళి కాకుండానే గర్భవతి అయినందుకు నేను బాధపడాలి కానీ.. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియటం లేదు...?" కోపంగా అంది వినోదిని

"ఏం చేయను డార్లింగ్... విధిచేయు వింతలెన్నో, అని పాడుకోక తప్పటం లేదు. ఎందుకంటే, ఆ క్రూర విధి మనల్ని ఇంత త్వరగా విడదీస్తుందని అనుకోలేదు కదా...!!" బాధ నటిస్తూ అన్నాడు సురేష్
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, పెళ్లి, గర్భవతి, కోపం