జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
అద్దె పెంచితే ఏం చేయను..?
(Humour| Jokes| Salary| Rent| House)
Feedback
Print
అద్దె పెంచితే ఏం చేయను..?
FILE
"
అయిదేళ్ల నుంచి సిన్సియర్‌గా పనిచేస్తున్నావు గానీ, జీతం పెంచమని మీ మేనేజర్‌ను ఎప్పుడయినా అడిగావా...?!" అన్నాడు రాజేష్.
"
ఎలా అడగమంటావ్‌రా.. ఆయన ఇంట్లోనే కదా నేను అద్దెకుంటున్నాను. జీతం పెంచమంటే, అద్దె పెంచాడనుకో, ఆ తరువాత ఏంచేయను చెప్పు...?" బాధగా చెప్పాడు సురేష్
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
జీతం,
అద్దె,
సిన్సియర్,
ఇల్లు
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• పండక్కి వచ్చారంతే..!
• పెళ్ళి కాకుండానే గర్భవతి అయినందుకు...!
• నీ చేతికి పెట్టిన ఉంగరమేది..?
• కారు కొనుక్కుని..
• మాటలు మాత్రమే వినిపిస్తున్నాయండీ..!
• "బాబూ విజయవాడకు టికెట్ ఎంత..?