జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను..! (Humour| Jokes| Love| Marriage| Age)
Feedback Print Bookmark and Share
 
FILE
"నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు..!" సురేష్ సుమతితో

"నేను నీకంటే ఒక సంవత్సరం పెద్ద తెలుసా?" అంది సుమతి

"నో ప్రాబ్లం. వచ్చే సంవత్సరమే నిన్ను చేసుకుంటాను..!" అన్నాడు సురేష్ అయోమయంగా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, ప్రేమ, పెళ్లి, వయసు