జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు
(Humour| Jokes| Water| Five minutes| Flowers)
Feedback
Print
నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు
FILE
"
అదేంటి మీ ఆయన ఐదు నిమిషాలకొకసారి నీ నెత్తిమీద నీళ్ళు చల్లుతున్నారు" అడిగింది వినోదిని
"
ఆయన నీళ్లు చల్లేది నా నెత్తిమీద కాదులే.. నేను పెట్టుకున్న పూలమీద" చెప్పింది సురేఖ
"
ఎందుకు?" మళ్లీ ఆశ్చర్యంగా అడిగింది వినోదిని
"
ఆయన పూలకొట్లో పనిచేస్తారులే?" అసలు విషయం చెప్పింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
నీళ్లు,
ఐదు నిమిషాలు,
పువ్వులు
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• భర్త మీద అనుమానమా?
• నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను..!
• ప్రోగ్రెస్ కార్డుమీద వేలిముద్ర ఎందుకు వేశారు?
• ఆ షాపులో అన్నీ దొరుకుతాయి
• నాకా అలవాటు లేదు..!
• విపరీతమైన ప్రకటనలే కారణం