జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
మా ఆవిడ కనిపించిందా?
(Humour| Jokes| Wife| Park Neighbour)
Feedback
Print
మా ఆవిడ కనిపించిందా?
FILE
"
మీకు మా ఆవిడ కనిపించిందా..?" అడిగాడు వెంకటేష్
"
కనిపించింది సార్...!" చెప్పాడు గిరి
"
ఎక్కడ..?"
"
ఆ సుందర్‌గాడితో పార్క్‌లో తిరుగుతోంది"
"
సుందర్‌గాడా... వాడెవడు..?" కోపంగా అన్నాడు వెంకటేష్
"
మీపక్కింటి నాలుగేళ్ళ కుర్రాడండీ...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
భార్య,
పార్క్,
భర్త
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• ఇంకో స్వీట్ తింటావా..?!
• కోళ్లఫారం నీకు అచ్చురాలేదులే!
• టైమ్ ప్రకారం నడుచుకునేది ఏంటో తెలుసా?
• నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు
• భర్త మీద అనుమానమా?
• నేను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను..!