జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఎందుకు కొట్టారు..?
(Humour| Jokes| Family| Police| Report| SI| Night)
Feedback
Print
ఎందుకు కొట్టారు..?
FILE
"
ఆ రామారావు ఫ్యామిలీ అంతా నన్ను కలబడి కొట్టారు సార్..!" పోలీసులకు రిపోర్టు చేసాడు సుబ్బారావు
"
ఎందుకు కొట్టారు..?" అడిగాడు యస్.ఐ.
"
నిన్న రాత్రి వాళ్ళింటికి దొంగతనానికి వెళ్లినప్పుడు దొరికిపోయానండీ... అప్పుడు కొట్టారు" అసలు విషయం చెప్పాడు సుబ్బారావు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
పోలీసు,
రిపోర్టు,
యస్ఐ,
రాత్రి
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• ఎప్పుడైనా ఛార్మినార్ను చూశావా?
• మా ఆవిడ కనిపించిందా?
• ఇంకో స్వీట్ తింటావా..?!
• కోళ్లఫారం నీకు అచ్చురాలేదులే!
• టైమ్ ప్రకారం నడుచుకునేది ఏంటో తెలుసా?
• నెత్తిమీద నీళ్లు చల్లుతున్నారు