జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్!
(Humour| Jokes| Server| Hotel| Sweating)
Feedback
Print
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్!
FILE
"
రెండు ప్లేట్లు వేడి గారెలు పట్రావోయ్"! ఆర్డరిచ్చాడు రామేశం
"
చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో పట్టుకొచ్చాడు. సర్వర్
"
ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది... మరో ప్లేట్ పట్రా అన్నాడు రామేశం
"
అలాగే సార్... థ్యాంక్యూ మీరైనా "చెమట విలువ" గ్రహించారు అన్నాడు సర్వర్!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
సర్వర్,
హోటల్,
చెమట
మీ అభిప్రాయం తెలుపండి.
మరిన్ని
• రేపు కదా నా పెళ్ళి?
• నువ్వీ మధ్య ఊటీ వెళ్ళావటగా?"
• పెట్రోల్ ఒక్కరికే ఉందండీ..!
• ఇంతకూ మీరేం చేస్తుంటారు...?
• నీతో కాపురం చేయడం కన్నా...?
• ఎందుకు కొట్టారు..?