జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » బాలయ్య కొడుకు-బుడత.. వెంకీ కొడుకు-ఉడత.. (Humour| Jokes| Chiranjivi| Balakrishna| Venkatesh| Mohanbabu| Pavan kalyan)
Feedback Print Bookmark and Share
 
FILE
"చిరంజీవి కొడుకు సినిమా పేరు చిరుత, చిరు తనయ అయితే... రి మిగతా హీరోల కొడుకుల సినిమాలు ఏమి అవ్వచ్చు?" అడిగాడు రాజు

"బాలకృష్ణ కొడుకు- బుడత, వెంకటేష్ కొడుకు-ఉడత, మోహన్‌బాబు కొడుకు-మిడత, పవన్ కళ్యాణ్ కొడుకు-పిచుక" అని వచ్చేస్తాయోమోరా" నవ్వుతూ చెప్పాడు వినోద్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.