జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..! (Humour, Jokes, Bed, Sleep, Doctor, Medical shop)
Feedback Print Bookmark and Share
 
FILE
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు సురేష్

"రెండెందుకండీ...?" అమాయకంగా అడిగాడు సేల్స్‌మేన్

"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు కాబట్టి... ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.