జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » రాత్రిపూట కథ చెప్పడం తప్పైంది..! (Humour| Jokes| Night| Producer| Story)
Feedback Print Bookmark and Share
 
FILE
"రాత్రి వెళ్ళి నిర్మాతకు కథ చెప్పడం తప్పైపోయిందిరా!" అన్నాడు సురేష్

"ఏం... ఏమైంది?" అడిగాడు సుందర్

"రాత్రి పూట కథ చెప్పడం వల్ల కథ వింటూ నిద్రపోయాడు." అసలు విషయం చెప్పాడు సురేష్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, రాత్రి, నిర్మాత, కథ