జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » కొత్త చొక్కా బాగా లేదండీ! (Humour| Jokes| New Shirt| Husband| Wife)
Feedback Print Bookmark and Share
 
FILE
మీరు కుట్టించుకున్న కొత్త చొక్కా బాలేందండీ చెప్పింది భార్య

అదేం? మొన్న తొడుక్కుంటే బావుందన్నావ్? అడిగాడు భర్త

కాని.. నిన్న ఉతుకుతుంటే చినిగిపోయిందండీ చెప్పింది భార్య మెల్లగా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.