జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » పెళ్లి చేసుకుంటే.. నానా బాధలు అనుభవించాలి..! (Humour| Jokes| Marriage| Father| Son| Mother| Love)
Feedback Print Bookmark and Share
 
FILE
తను ప్రేమించిన అమ్మాయి గురించి తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపాడు రాజేష్ అది చదివిన తండ్రి రంగారావు ఇలా బదులిచ్చాడు.

"నాయనా రాజేష్ నీ ఉత్తరం అందింది. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకో.

అచ్చం అమ్మలానే ఉంటుందన్నావు చాలా సంతోషం.

పెళ్లి జీవితంలో చాలా అవసరం. అంతా ముగించి చివరగా..

"ఒరేయ్ రాజేష్ మీ అమ్మ ఇప్పుడే బయటకు వెళ్లింది.

ఏనాడు పెళ్లి చేసుకోకు. చేసుకుంటే నాలానే బాధలు అనుభవించాలి".
సంబంధిత సమాచారం కోసం శోధించండి.