జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » అప్సరసలా ఉన్నావన్నాను (Humour| Jokes| Husband| Wife| Beauty)
Bookmark and Share Feedback Print
 
FILE
"ఈ మధ్య మీ ఆవిడ నువ్వు ఏమన్నా సరే... దించిన తల ఎత్తడం లేదా? ఎంత విచిత్రం! ఏం మంత్రం వేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు వినోద్

"ఏం లేదు... నువ్వు తల ఎత్తినప్పుడు అరవై ఏళ్ల బామ్మలా, తల దించినపుడు ఇరవై ఏళ్ల అప్సరసలా ఉన్నావు అన్నానంతే..!" సంతోషంగా చెప్పాడు సుందర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.