జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » సాయంత్రం త్వరగా వచ్చేయండి..! (Humour| Jokes| Fridge| Office| Husband| Wife| Phone| Pakodi)
Bookmark and Share Feedback Print
 
FILE
ఆఫీసులో ఉన్న భర్తకు సురేఖ ఫోన్ చేసింది...

"ఏమండీ...! సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేయండి. మీ కోసం వేడివేడి పకోడీలు చేస్తాను...!" అంది

"అలాగా...! అయితే వాటిని భద్రంగా ఫ్రిజ్‌లో పెట్టు. వచ్చి తింటాను...!" పరధ్యానంగా చెప్పాడు భర్త.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.