జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » మళ్ళీ ఈ అవకాశం రాదు..! (Humour| Jokes| Marriage| Shy| Father| Bride)
Bookmark and Share Feedback Print
 
FILE
"పిల్ల నచ్చింది" పెళ్ళి చూపులకొచ్చిన సుధీర్ సిగ్గుపడుతూ అన్నాడు

"చాలా సంతోషం.... అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగాలంటే ఇప్పుడే అడగండి... పెళ్ళైన తరువాత ఎలాగూ మీకు ఆ అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు పెళ్ళికూతురి తండ్రి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.