జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డాక్టర్..! (Humour | Jokes | Doctor | Hair | Wife)
Bookmark and Share Feedback Print
 
FILE
"ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డాక్టర్..!" జుట్టు పెరగడానికి మందులిచ్చిన డాక్టరుతో అన్నాడు సుబ్బారావు

"ముందు మీ ఆవిడ కంటబడనీయకుండా చూసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్

"ఎందుకు సార్..!"

"ఏం లేదయ్యా... మా ఆవిడ సెంటు అనుకుని ముఖానికి రాసుకుంది. అప్పటినుండి ప్రతిరోజు గడ్డం, మీసం షేవ్ చేసుకోలేక చస్తోంది".
సంబంధిత సమాచారం కోసం శోధించండి.