జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఎయిడ్స్‌ను తెచ్చుకుంటున్నామా...?
(Humour | Jokes | secratary | America | Russia | Chaina | Aids)
Feedback
Print
ఎయిడ్స్‌ను తెచ్చుకుంటున్నామా...?
FILE
ఒక ఫైలును చూసి దీర్ఘంగా నిట్టూర్చిన మంత్రి సుబ్బారావు తన సెక్రటరీతో...
"
ఇదేం దారుణమయ్యా... అమెరికా, రష్యా, చైనా దేశాల నుంచి మనం ఎయిడ్స్‌ను తెచ్చుకుంటున్నామా...?" అని అడిగాడు
"
అయ్యయ్యో... ఎయిడ్స్ కాదు సార్...! ఎయిడ్... అంటే సహాయం అని అర్థం సార్...!" మొత్తుకుంటూ చెప్పాడు సెక్రటరీ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
సెక్రటరీ,
అమెరికా,
రష్యా,
చైనా,
ఎయిడ్స్
మీ అభిప్రాయం తెలియజేయండి.
మరిన్ని
• ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డాక్టర్..!
• నన్ను ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా...
• ఏమోరా నాకూ తెలీదు
• నీకు చక్కెర వ్యాధి ఉంది కదా...!
• మా నాన్న స్విచ్ వేస్తేనే వెలుగుతుంది...
• ఇంట్లోనూ నిద్రపోతావా...?