జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » నిన్నటినుండీ మా ఆవిడ కనిపించడం లేదండీ...! (Humour | Jokes | wife | police | SI | Kidnap | true)
Bookmark and Share Feedback Print
 
FILE
"నిన్నటినుండీ మా ఆవిడ కనిపించడం లేదండీ...!" పోలీసులకు చెప్పాడు రాజేష్

"అలాగా...! ఇంతకీ నువ్వేం చేస్తుంటావు" అడిగాడు యస్.ఐ.

"కిడ్నాపులు చేస్తుంటాను" ఆవేశంలో నిజం చెప్పేశాడు రాజేష్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.