జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » టోపీలోంచి కుందేలు (Humour | Jokes | Wife | Program | Hen | Rabbit)
Bookmark and Share Feedback Print
 
FILE
"ఈరోజు నా ప్రోగ్రాంలో టోపీలోంచి కుందేలు తీసిచ్చాను తెలుసా...?" తన భార్యతో చెప్పాడు మెజీషియన్

"ఆహా... అలాగా...! అయితే ఇప్పుడో కోడిపెట్టని తీసివ్వండి... కోడికూర వండుకుందాం" అంది భర్తతో ఆ గడసరి భార్య.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.