జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » పొగబండి నిలయమా...? (Humour | Jokes | Old man | Railway Station | Telugu)
Bookmark and Share Feedback Print
 
FILE
"అయ్యా... ఈ ఊళ్ళో పొగబండి నిలయం ఎక్కడో చెబుతారా..?" అడిగాడో ముసలాయన

"పొగబండి నిలయమా...?" ఆలోచిస్తూ... అర్థం కానట్లు అడిగాడు సుందర్

"అదేంబాబూ అర్థం కాలేదా....? రైల్వేస్టేషన్ ఎక్కడ అంటున్నా..?"

"రైల్వేస్టేషనా....? అలాగని ముందే తెలుగులో చెప్పొచ్చుగా..!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.