జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » కారును నెమ్మదిగా పోనీవయ్యా...! (Humour | Jokes | Contractor | Bridge | Car | Driver)
Bookmark and Share Feedback Print
 
FILE
ఓ కల్తీ కాంట్రాక్టరు ఒక బ్రిడ్జిపై తన కార్లో వెళ్తున్నాడు

"కారును నెమ్మదిగా పోనీవయ్యా...!" అంటూ డ్రైవరుకు చెప్పాడు కాంట్రాక్టరు

అర్థం కానట్టు చూశాడు డ్రైవరు...

"అదేం లేదయ్యా... ఈ డామ్‌ని నేనే కట్టించాను... అందుకని...!" అసలు విషయం చెప్పాడు కాంట్రాక్టరు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.