జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? (Humour | Jokes | Employment)
Bookmark and Share Feedback Print
 
FILE
"చదువు పూర్తయ్యిందిగా.. ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా?" అడిగాడు వెంకీ

"ఉద్యోగం చేస్తున్నానుగా" అన్నాడు వాసు

"ఏం ఉద్యోగం" అడిగాడు వెంకీ ఆసక్తిగా

"నిరుద్యోగం....!" చెప్పాడు వాసు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, ఉద్యోగం, నిరుద్యోగం