జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
లేకపోతే చంపేస్తాను?
(Humour, Jokes, Bero, Key, Thief)
Feedback
Print
లేకపోతే చంపేస్తాను?
"
ఏయ్..! మర్యాదగా బీరువా తాళం ఇవ్వు, లేకపోతే చంపేస్తాను?" అరిచాడు దొంగ
"
ఇస్తానుగానీ... అందులో నుంచి నన్ను ఒక వస్తువు తీసుకోనివ్వు" చెప్పాడు ధనుష్
"
ఏమిటా వస్తువు..?" అడిగాడు దొంగ
"
పిస్తోలు"
"
ఆ...!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
మర్యాద,
బీరువా,
తాళం,
దొంగ
మరిన్ని
• హోటల్ ఎందుకు..?
• నేను అదృష్టవంతుడినిరా..?
• కారణాలు చెబుతాడు
• ఫీజు ఎక్కువ
• తాగుడు మాన్పించడానికి..
• నేను ఆపేస్తానులే..!