జోకులు
|
కార్టూన్లు
|
చెవాకులు
ప్రధాన పేజి
»
వినోదం
»
హాస్యం
»
జోకులు
»
ఇదిగో పర్సు..!
(Humour, Jokes, Respect, Purse, Gun thief)
Feedback
Print
ఇదిగో పర్సు..!
"
మర్యాదగా నీ పర్సు ఇవ్వు. లేకపోతే గన్ను పేలుద్ది" అరిచాడు దొంగ
"
ఇదిగో పర్సు" అంటూ ఇచ్చాడు సుబ్బారావు
పర్సు తీసుకున్న తరువాత దొంగ నవ్వుతూ... "ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదు" అన్నాడు
"
ఆ పర్సులో ఒక్క రూపాయి కూడా లేదు" నవ్వుతూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
హాస్యం,
జోకులు,
మర్యాద,
పర్సు,
గన్ దొంగ
మరిన్ని
• హాఫ్ టికెట్ ఇవ్వండి..!
• పెళ్లి కాకుంటే...?
• లేకపోతే చంపేస్తాను?
• హోటల్ ఎందుకు..?
• నేను అదృష్టవంతుడినిరా..?
• కారణాలు చెబుతాడు