జోకులు | కార్టూన్లు | చెవాకులు
ప్రధాన పేజి » వినోదం » హాస్యం » జోకులు » నిజాలు చెప్పడం మానేస్తా..! (Humour, Jokes, Help, Truth)
Bookmark and Share Feedback Print
 
"నా మీద అబద్ధాలు చెప్పటం మానేస్తే నీకో సహాయం చేస్తా...!" అన్నాడు ప్రసాద్

"ఏంటది...?" అడిగాడు విమల్

"నీ మీద నిజాలు చెప్పడం నేను మానేస్తా...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాస్యం, జోకులు, అబద్ధం, సహాయం, నిజం